Homeనిజామాబాద్‌Tiranga Rally | తాడ్వాయి లో తిరంగ్ ర్యాలీ.

Tiranga Rally | తాడ్వాయి లో తిరంగ్ ర్యాలీ.

తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ్ ర్యాలీ నిర్వహించారు.ప్రతి సంవత్సరం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ భావం పెంపోదించే విదంగా జాతీయ జెండాతో గ్రామం లో ప్రధాన విధుల గుండా తిరంగ్ ర్యాలీ నిర్వహించడం అనవయితీ.ఆగస్టు 15 రోజు ప్రతి ఇంటిపై జాతీయ భావం పెంపొదించే విధంగా ప్రతి ఒక్కరు తమ ఇంటి జెండా ఎగరావేయాలని ఉద్దేశంతో ఈ తిరంగ్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, బిజెపి నాయకులు, రవీందర్ రెడ్డి,హోటల్ శ్రీనివాస్,వెంకట్ రావు,జనార్దన్ రెడ్డి, దత్తురావు, అనిల్, తదితరులు పాలొగొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News