- ఈ సీజన్‌కు బెస్ట్ స్కిన్‌కేర్, మేకప్, హెయిర్‌కేర్ ఫ్రాగ్రెన్స్ ఎంపికలు..
- అన్నీ ఒకే అద్భుతమైన అనుభూతి కలిగించే వేదికలో..
ఎండలు మొదలయ్యాయి, ప్లాన్లు వేగం పుంజుకుంటున్నాయి, వాటికి తగ్గట్టుగా అందాల ప్రపంచం కూడా సిద్ధమవుతోంది. నైకా ‘సమ్మర్ స్మార్ట్’ ఇప్పుడు హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో మే 17 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక సీజనల్ వేదికలో సందర్శకులు వేసవికాలానికి అనువైన స్కిన్‌కేర్, మేకప్, హెయిర్‌కేర్, ఫ్రాగ్రెన్స్ ఉత్పత్తులను అనుభవించి, పరిశీలించి, కొనుగోలు చేసే అవకాశం పొందనున్నారు.
ఎండల మధ్యాహ్నాలు, వీకెండ్ ప్లాన్లు, హాలిడే ప్యాకింగ్‌లు లేదా రోజంతా బిజీ షెడ్యూల్లో మధ్య మధ్యలో చేసే క్విక్ టచ్ – అప్స్ – ఈ సీజన్లో అందం ప్రత్యేకంగా కనిపిస్తుంది. తేలికపాటి టెక్స్చర్లు, ఈజీ రిఫ్రెష్ ఎంపికలు, ట్రావెల్ ఫ్రెండ్లీ ఫార్మాట్లు, ప్రతిరోజూ ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చురుకుగా సాగిపోయే రోజుల కోసం ఒకేచోట అందుబాటులోకి వస్తాయి.
‘సమ్మర్ స్మార్ట్’ ఈ అన్నింటినీ ఒకే వేదికపై అందిస్తూ, ఈ సీజన్ జీవనశైలికి సరిపోయే బ్యూటీ ఎంపికలను సులభంగా కనుగొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘సమ్మర్ స్మార్ట్ ట్రెజర్ ట్రైల్’ ఈ పాప్-అప్‌కు సరదా, ఉత్సాహభరితమైన అనుభూతిని జోడిస్తోంది. ఇందులో సందర్శకులు ప్రాంగణమంతా తిరుగుతూ సులభమైన క్లూలను అనుసరించాలి. ఈ ట్రైల్‌ను పూర్తి చేసిన వారికి వ్యక్తిగత మేకోవర్స్, ప్రత్యేక సాంపిల్స్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన గివ్అవేస్తో పాటు మరికొన్ని సమ్మర్ సర్ప్రైజ్ గిఫ్ట్‌లు అందించబడతాయి.
సమ్మర్ బ్యూటీ ఫేవరెట్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో నైకా కాస్మెటిక్స్, కే బ్యూటీ, డాట్ అండ్ కీ వంటి భారతీయ బ్రాండ్లతో పాటు లేనీజ్, ఎట్యూడ్, ఇన్నిస్‌ఫ్రీ, బ్యూటీ ఆఫ్ జోసియన్, సెలిమ్యాక్స్, లా’డోర్ వంటి కొరియన్ బ్యూటీ బ్రాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే సూపర్గూప్.. క్లినిక్, ది ఆర్డినరీ, కాడలీ వంటి స్కిన్‌కేర్ ఎసెన్షియల్స్, ఫిలిప్స్ బ్యూటీ టెక్నాలజీ ఉత్పత్తులు, లాంకోమ్, ఇవ్స్ సెయింట్ లారెంట్, ప్రాడా, కరోలినా హెరెరా, బాబీ బ్రౌన్, అనస్తాసియా బెవర్లీ హిల్స్ వంటి లగ్జరీ బ్యూటీ బ్రాండ్లు కూడా ఇందులో భాగమయ్యాయి.
ఎండాకాలపు రోజులు, క్విక్ ట్రిప్స్, వాటి మధ్యలో వచ్చే ప్రతి అవసరానికి సరిపోయే అన్ని బ్యూటీ ఎసెన్షియల్స్‌ను నైకా ‘సమ్మర్ స్మార్ట్’ ఒకే వేదికపై అందిస్తోంది. ఏదైనా ఉత్పత్తి నచ్చితే, వెంటనే షాపింగ్ బ్యాగ్‌లో వేసుకునే అవకాశం కూడా ఉంది. సందర్శకులు రోజువారీ అవసరాల నుంచి ట్రావెల్‌కి అనువైన ప్రత్యేక ఉత్పత్తుల వరకు ఈ సీజన్‌కు సరిపోయే ఎన్నో ఎంపికలను అన్వేషించవచ్చు. అలాగే కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ప్రాంగణాన్ని మరింతగా అన్వేషించిన కొద్దీ మరింత విలువైన సేవింగ్స్‌ను షాపర్లు అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అంతటితో సరదా ముగియదు. ప్రతి సందర్శకుడికి ప్రత్యేక కూపన్లు కూడా అందించబడతాయి. దీంతో ఈ అనుభూతి పాప్-అప్‌కి మాత్రమే పరిమితం కాకుండా, నైకా స్టోర్లు, యాప్‌లో కూడా సులభంగా షాపింగ్‌ను కొనసాగించే అవకాశం కలుగుతుంది. సమ్మర్ స్మార్ట్ ద్వారా నైకా ఎండాకాలపు ఉత్సాహం, కొత్త అనుభూతులు, సులభమైన షాపింగ్‌ను ఒకే చురుకైన వేదికపై అందిస్తోంది. దీంతో ఈ సీజన్ ఎటు తీసుకెళ్లినా అందుకు తగినట్లుగా ప్యాక్ చేసుకోవడం, రిఫ్రెష్ అవడం, సిద్ధంగా ఉండటం మరింత సులభమవుతోంది. మే 17 వరకు హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో జరుగుతున్న నైకా ‘సమ్మర్ స్మార్ట్’ను సందర్శించి, ఈ సీజన్‌కు మీకు నచ్చిన ప్రత్యేక ఉత్పత్తులను అన్వేషించి, ఎంపిక చేసుకుని, షాపింగ్ చేయండి.
