Monday, May 25, 2026
Homeఆదిలాబాద్BJP Leader Arrest | బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్..

BJP Leader Arrest | బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్..

సోన్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మార గంగారెడ్డిని సోమవారం ఉ.4 గంటలకు సోన్ పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతులను అణిచివేస్తుందని మార గంగారెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News