Tuesday, May 5, 2026
Homeఆదిలాబాద్Arrest | బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్..

Arrest | బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్..

నిర్మల్ లోని బిజెపి పార్టీ కార్యకర్తలు, నాయకులను సోమవారం ఉదయం పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతులను అణిచివేస్తుందని పలువురు బిజెపి పార్టీ నాయకులు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News