Saturday, March 21, 2026
Homeఆదిలాబాద్Indrakaran Reddy | సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్తోనే సాధ్యం

Indrakaran Reddy | సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్తోనే సాధ్యం

  • అల్లోల

సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఎన్నికైన దశరథ రాజేశ్వర్, పార్టీ ప్రతినిధి ముడుసు సత్యనారాయణ శనివారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. పార్టీ బలోపేతానికి పాటుపడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News