Monday, February 23, 2026
Homeరంగారెడ్డిWelfare | సామాన్య ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం

Welfare | సామాన్య ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం

  • సీనియర్ నాయకుడు యాటవెళ్లి హనుమంత్ రెడ్డి

సామాన్య ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని కొనియాడిన సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి, శనివారం జీహెచ్ఎంసి 298 డివిజన్ పూడూర్ కిష్టాపూర్ పరిధిలోని పూడూర్ గ్రామం లో మానేపల్లి నవనీత అశోక్ లకు రాష్ట్ర ప్రభుత్వంచే ఉచితంగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలని సాకారం చేసే విధంగా ముందుకు వెళ్లి ప్రజల ఆధారబీమానన్నీ పొందుతూన్నారు అని తెలిపారు, ప్రతి ఎన్నికల లో విజయం దిశగా వెళుతున్నామని అన్నారు, రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా విజయకేతనం ఎగిరావేస్తామనే ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం లో ఎ బ్లాక్ మాజీ అధ్యక్షులు సింగరేణి పోచయ్య, మాజీ వార్డు సభ్యులు యాటవెల్లి హన్మంత్ రెడ్డి, మల్లెల కృష్ణ, కోలా వెంకటేష్ నాయకులు శ్రీశైలం,తుపాకుల ప్రభు ముదిరాజ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News