- ఆవిష్కరించిన ఎంపీ ఈటల, జర్నలిస్ట్ కందుకూరి ప్రశాంత్..
ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక 2026 కాలమానన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, సీనియర్ పాత్రికేయులు కందుకూరి ప్రశాంత్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్యాయాన్ని ఎదిరిస్తూ, అవినీతి అణిచివేస్తూ, ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకు వస్తున్న ఆదాబ్ కి అభినందనలు తెలిపారు..

- Advertisement -
