Homeహైదరాబాద్‌Lions Club Awards | అవార్డుల సందడి..

Lions Club Awards | అవార్డుల సందడి..

  • అవార్డులు అందుకున్న లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ప్రతినిధులు..

సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారు సమాజానికి చేస్తున్న సేవలకు గాను లైన్స్ ఇంటర్నేషనల్ 320ఏ గవర్నర్ లయన్ డాక్టర్ మహేందర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ ప్రెసిడెంట్ గా లయన్ సుబ్బయ్య కి, బెస్ట్ సెక్రటరీగా లయన్ అరవింద్ కుమార్ కి, బెస్ట్ కోశాధికారి లయన్ ఎల్. వేణులు అవార్డులు అందుకున్నారు. జోన్ చైర్మన్ లైన్ బుచ్చయ్యకి అవార్డు రావడం జరిగింది. 320 ఏ మాజీ గవర్నర్ లయన్ జె. రఘు చేస్తున్న సేవలకు గాను సన్మానించి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ సభ్యులు లయన్ రవీందర్ , లైన్ శర్మ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News