Tuesday, February 24, 2026
Homeనల్లగొండMunicipal Elections | పోటీ చేయు అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం

Municipal Elections | పోటీ చేయు అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రేపు అనగా తేదీ:04.01.2026, బుధవారం రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు Y S N గార్డెన్స్ ఆలేరు నందు ఎన్నికల నియమావళి మరియు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించి పోటీ చేయు అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడును కావున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులందరూ మరియు వారి యొక్క ఏజెంట్లు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతొ సహా తప్పక హాజరు కాగలరని తెలియజేసిన జిల్లా సహాయ ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ ఆలేరు

- Advertisement -
RELATED ARTICLES

Latest News