మెదక్ ఎంపీ(Medak MP) రఘునందన్‌రావు శనివారం పలు కార్యక్రమాల్లో(Programs) పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీ పురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవాల(Government School Anniversary)కు హాజరయ్యారు. సంగారెడ్డి మునిసిపాలిటీ(Sangareddy Municipality) మాజీ చైర్మన్ కారం వీరన్నను పరామర్శించారు. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు(Rangoli Competetions) హాజరై విజేతలకు బహుమతులు(Gifts Handover) అందజేశారు.
- Advertisement -
