Homeఆదిలాబాద్Mancherial MLA | పేద కుటుంబానికి అండగా ప్రేమ్‌సాగర్‌రావు

Mancherial MLA | పేద కుటుంబానికి అండగా ప్రేమ్‌సాగర్‌రావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(Kokkirala PremSagar Rao) పేద కుటుంబానికి అండగా నిలిచారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడకు చెందిన డి.ధర్మరాజుకి ఆరోగ్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఎల్‌ఓసీ(LOC)ని అందించారు. సంబంధించిన పత్రాన్ని లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సతీమణి(Wife Of Mla), మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు(DCC Former President) కొక్కిరాల సురేఖ (Surekha) అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News