- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా
- మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక
తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఉపసర్పంచ్లకు ఎల్లవేళలా నమ్మకంతో ఉంటానని . ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తీగుల్ నర్సాపూర్ గ్రామ ఉపసర్పంచ్, జగదేవపూర్ మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల స్వామి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఎన్నికల భాగంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా తీగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల స్వామిని మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మండల ఉపసర్పంచ్ లకు ఎలాంటి సమస్యలు ఉన్న తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.సర్పంచ్ల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక
తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఉపసర్పంచ్లకు ఎల్లవేళలా నమ్మకంతో ఉంటానని . ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తీగుల్ నర్సాపూర్ ఉపసర్పంచ్, జగదేవపూర్ మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల స్వామి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఎన్నికల భాగంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా తీగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల స్వామిని మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మండల ఉపసర్పంచ్ లకు ఎలాంటి సమస్యలు ఉన్న తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
