Thursday, March 26, 2026
Homeకరీంనగర్Journalist | వార్డ్ సభ్యునిగా గెలిచిన జర్నలిస్ట్

Journalist | వార్డ్ సభ్యునిగా గెలిచిన జర్నలిస్ట్

  • అతికం రాజశేఖర్ గౌడ్ కు సన్మానం

బోయిన్ పల్లి మండలంలోని బూరుపల్లి గ్రామంలో అతికం రాజశేఖర్ గౌడ్ పంచాయతీ 4 వార్డు సభ్యునిగా పోటీచేసి గెలుపొందారు. జర్నలిస్ట్ అతికం రాజశేఖర్ గౌడ్ ను మండలంలోని గుండన్న పల్లి లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రొపెసర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ సోమవారం సన్మానించారు. జర్నలిస్ట్ గడ్డం తిరుపతి, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News