Friday, February 13, 2026
Homeకెరీర్ న్యూస్SSC Notification | పదో తరగతితో 25,487 ఉద్యోగాలు

SSC Notification | పదో తరగతితో 25,487 ఉద్యోగాలు

పదో తరగతి(Tenth Class) విద్యార్హత(Qualification)తో 25,487 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటన విడుదలైంది. బీఎస్ఎఫ్‌(BSF)లో 616, సీఐఎస్‌ఎఫ్‌(CISF)లో 14595, సీఆర్‌పీఎఫ్‌ (CRPF)లో 5490, ఎస్ఎస్‌బీ(SSB)లో 1764, ఐటీబీపీ(ITBP)లో 1293, ఏఆర్‌(AR)లో 1706, ఎస్ఎస్ఎఫ్‌ (SSF)లో 23 ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 31లోపు అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఎంపికైనవారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News