గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) విస్తరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma) పచ్చజెండా ఊపారు. జీహెచ్ఎంసీతోపాటు మునిసిపాలిటీల(Municipalities) చట్టాల(Acts) సవరణలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ల(Ordinances)కు ఆమోదం తెలిపారు. దీంతో.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు (Corporations) జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) ఇటీవల నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తాజా నిర్ణయం బల్దియా చరిత్ర(Baldiya History)లో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
Governor Green Signal | జీహెచ్ఎంసీ విస్తరణకు పచ్చజెండా
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

