Wednesday, February 11, 2026
Homeఖమ్మంPonguleti | కార్తీక దీపోత్సవానికి హాజరు

Ponguleti | కార్తీక దీపోత్సవానికి హాజరు

ఖమ్మంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం(Kartheeka Deepotsavam)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పాల్గొన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉన్న ఈ కార్తీక దీపోత్సవం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని చెప్పారు. దేవతామూర్తుల చల్లని దీవెనలు, ఆశీస్సులతో ఈ కోటి దీపాల తేజస్సు మన జీవితాల్లోని (Life) అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, శాంతి(Peace)ని నింపాలని, సుఖశాంతులు, ఆరోగ్యం (Health), అష్టైశ్వార్యాలతో ప్రజలందరు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News