Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Lions Club Of Hyderabad | చిల్డ్రన్స్ డే వేడుకలు

Lions Club Of Hyderabad | చిల్డ్రన్స్ డే వేడుకలు

లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్టు, కలాం ఫౌండేషన్ (Kalam Foundation) ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే (Childrens Day) వేడుకలను మీర్‌పేట్ గవర్నమెంట్ స్కూల్లో (Meerpet Government School) నిర్వహించారు. తొలి ప్రధాని నెహ్రూ జయంతి (Nehru Jayanthi) సందర్భంగా పిల్లలకు ఆట వస్తువులు (Toys), స్వీట్స్ (Sweets) పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎవరెస్ట్ క్లబ్ (Everest Club) ప్రెసిడెంట్ సుబ్బయ్య, జోన్ చైర్మన్ బుచ్చయ్య, కలాం ఫౌండేషన్ కార్యదర్శి వేణుధర్ రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News