Wednesday, March 11, 2026
Homeకరీంనగర్Tribute | దేశిని చిన్న మల్లయ్య ఆశయాలను కొనసాగిస్తాం

Tribute | దేశిని చిన్న మల్లయ్య ఆశయాలను కొనసాగిస్తాం

  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్.

ఇందుర్తి మాజీ శాసనసభ్యులు దేశిని చిన్న మల్లయ్య ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశినీ చిన్న మల్లయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం సంతాప ప్రకటన విడుదల చేశారు. దేశిని చిన్న మల్లయ్య ఈ ప్రాంతానికే కాకుండా, యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మల్లయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు. నిరాడంబరంగా జీవనం సాగించి సీపీఐ పార్టీ కి చిన్న మల్లయ్య విశిష్ట సేవలు అందించారని పొన్నం అన్నారు. దేశిని చిన్న మల్లయ్య వారసుడిగా తన ఆశయాలను కొనసాగిస్తానని పొన్నం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News