కరీంనగర్, నవంబర్ 6 (ఆదాబ్ హైదరాబాద్ ): బోయిన్‌పల్లి మండల (Boynpally Mandal) ప్రత్యేక అధికారి(Special Officer)గా హార్టికల్చర్ జిల్లా అధికారి (Horticulture District Officer) కె.ఆర్.లత గురువారం బాధ్యతలు చేపట్టారు. జడ్పి సిఈఓ (ZP CEO) వినోద్ స్థానంలో లతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో ఈ మార్పు జరిగింది. కార్యక్రమంలో యంపిడిఓ (Mpdo) భీమ జయశీల, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
