Homeనల్లగొండYadagirigutta | యాదగిరీశుని హుండీ ఆదాయం 3.18 కోట్లు..

Yadagirigutta | యాదగిరీశుని హుండీ ఆదాయం 3.18 కోట్లు..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి హుండీ ఆదాయాన్ని కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది నడుమ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్ ఆధ్వర్యంలో స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 30 రోజుల హుండీ లెక్కింపు ఆదాయం 3,18,37,261 రూపాయలు సమకూరింది. బంగారం 179 గ్రాములు,వెండి 3 కిలోలు, విదేశీ కరెన్సీ విరాళాలు:అమెరికా – 502 డాలర్లు, ఇంగ్లాండ్ – 5 పౌండ్లు, కెనడా – 130, డాలర్లు, నేపాల్ – 100, ఆస్ట్రేలియా – 75, ఖతార్ రియాల్ – 1, మలేషియా – 1,సౌదీ అరేబియా – 5, వియత్నాం – 10,000, ఫిలిప్పీన్స్ – 60, ఇథియోపియా – 10, యూరో – 10 స్వామివారి ఖజానాకు చేరిందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.

Yadagirigutta Temple Hundi Revenue Collection 3.18 Crores1
- Advertisement -
RELATED ARTICLES

Latest News