Friday, June 5, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | భగ భగ మండే సూర్యుని వెలుగును ఆపలేరు..

Aaj Ki Baath | భగ భగ మండే సూర్యుని వెలుగును ఆపలేరు..

భగ భగ మండే సూర్యుని వెలుగును ఆపలేరు.. పేదోళ్ల కష్టాలను కన్నీళ్లను తుడిచే కళ్యాణుడు అతను.. కుట్రలు ఎన్నో చేసి తన గౌరవాన్ని దెబ్బతీయలేరు.. తెలంగాణ యువతలో పవనన్న ప్రవాహాన్ని తగ్గించలేరు.. తెలంగాణ గుండెకాయ హైదరాబాదులో చిన్నప్పటి నుండి పెరిగిన పెను తుపాన్ అతడు.. తెలంగాణ మట్టితో తనకు అనుబంధం ఉంది..కొండగట్టు అంజన్న ఆశీర్వాదం ఉంది..వేములవాడ రాజన్న రక్షణ ఉంది.. సనాతన ధర్మ రక్షకుడు తెలంగాణ యువతకు సంజీవని పవన్ కళ్యాణ్ కి తోడుగా తెలంగాణ యువత..

  • ముచ్కూర్ సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News