Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజలు మారితేనే రాజకీయాలు మారుతాయి

Aaj Ki Baath | ప్రజలు మారితేనే రాజకీయాలు మారుతాయి

వారిని వీరు, వీరిని వారు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప.. ప్రజలకోసం ఏమి చేశారు..? ఏమి చేస్తున్నారు..? ఏమి చేయబోతున్నారు..? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులకు ఉందా..? కేవలం అధికారమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు తప్ప, దోచుకోవడానికి పథకాలు రచిస్తున్నారు తప్ప.. ఓట్లేసిన ప్రజలు, సమాజం ఏమైపోయినా.. వాళ్లకు అసలు పట్టింపులేదు.. మిమ్మల్ని కాదు.. ఈ జనాలను అనాలి.. ఒక్కరోజు, రెండు రోజుల ఆనందం కోసం.. 5 ఏళ్ళు బందిఖానాలో మగ్గడానికి సిద్ధం అవుతున్నారు.. ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతోంది.. ఖచ్చితంగా మీ ఓటు నమోదు చేసుకోండి.. ఆ ఆయుధంతో కుహనా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పండి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News