Wednesday, January 14, 2026
EPAPER
Homeనల్లగొండCongress Party | తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌దే

Congress Party | తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌దే

కేసీఆర్ అనేది ఇక గతం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఇకపై కేసీఆర్ (KCR) అనేది గతమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఎద్దేవా చేశారు. ఆయన శకం ముగిసిందని, భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీదేనని (Congress Party) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ (Brs) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ (Ktr) ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. తాము ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని చెప్పారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రతిపక్షమంతా ఎప్పుడో జైల్లో ఉండేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News