Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | జీఓ 59 దరఖాస్తులపై సర్కార్ స్పెషల్ ఫోకస్!

Aaj Ki Baath | జీఓ 59 దరఖాస్తులపై సర్కార్ స్పెషల్ ఫోకస్!

తెలంగాణలో జీఓ 59 కింద పడి ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నింటికీ ఇక మోక్షం కలగబోతోంది భయ్యా! 500 గజాల లోపు ప్లాట్ల కష్టాలన్నీ నెల రోజుల్లో మాయం కావాల్సిందే.మన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం..22-ఏ చిక్కులన్నింటినీ ఇరగదీసి పరిష్కరిస్తున్నాం. ఇదిగో మరో అడుగు ముందుకు వేసేశాం! ఈ మేరకు ఆ పెండింగ్ దరఖాస్తులన్నీ తెప్పించుకుని జర త్వరగా తేల్చేయమని చెప్పి సర్కార్ ‘మెమో నెం. 48030’ కూడా పీకింది. ఏమనుకుంటున్నరు? ఈ జీఓ 59 అమలులో రూపాయి అవినీతికి, పైరవీలకు తావులేదు భయ్యా… ప్రతీదీ రూల్స్ ప్రకారమే నడుస్తది! గతంలో ఇచ్చిన ఆ కన్వేయన్స్ డీడ్ల మీద కూడా కూర్చుని మరీ లెక్క తేలుస్తాం అని సర్కార్ చెప్తోంది.. చూద్దాం మరి ఏమి జరుగుతుందో..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News