Tuesday, January 13, 2026
EPAPER
Homeకరీంనగర్అద్వానంగా బాత్రూములు ఇది కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో పరిస్థితి

అద్వానంగా బాత్రూములు ఇది కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో పరిస్థితి

కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనితీరు అద్వానంగా తయారైంది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి నిధులు కూడ, వచ్చిన సమస్యలు మాత్రం సమస్య గానే ఉంటున్నాయి. ప్రధాని ఆస్పత్రి బాత్రూములు అద్వాన్నంగా తయారైనప్పటికీ పట్టించుకున్న నాధుడే కరువైయాడని పలువురు రోగులు అంటున్నారు. బాత్రూంలో కుండీలి పూర్తిగా పగిలి పోయాయి. శుభ్రత కూడా లేకుండా పోయింది. క్లీనింగ్ చేసే సిబ్బంది ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమస్యలను ఉన్నతాధికారుల సైతం ఏమాత్రం చొరవచూ పక పోవడంతో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు ప్రధాన ఆస్పత్రి వైపు చూడాలని అలాగే నిర్లక్ష్యా వైఖరి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News