Homeకరీంనగర్డయల్ యువర్ "హుస్నాబాద్ ఎమ్మెల్యే"

డయల్ యువర్ “హుస్నాబాద్ ఎమ్మెల్యే”

ప్రజా సమస్యల పరిష్కారం కోసమై నూతన కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో.. మీకు ఏమైనా సమస్యలుంటే వాటిని నేరుగా రాష్ట్ర రవాణా శాఖ & బిసి సంక్షేమ శాఖ మంత్రి, (ఎమ్మెల్యే) పొన్నం ప్రభాకర్ కు చెప్పేలా.. ‘డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని, నిర్వహించనుంది. ఆగస్టు 1న (శనివారం) ఉ.10 గంటల నుంచి ఉ.11 వరకు, 9666314786 నంబర్ కి ఫోన్ చేసి, నేరుగా మంత్రితో మాట్లాడవచ్చు. గమనిక:- నిర్దేశించిన తేదీ, సమయంలో.. మాత్రమే కాల్స్ చేయగలరు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News