ఏళ్ల తరబడి కదలని మీటర్లలో.. పెరిగిన బతుకు బరువు కదిలింది! సానా కాలంనుంచి నింగినంటుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుని గుండెపైన, ఆటో నడిపే కార్మికుల కష్టాలు మరో భారంగా మోగినయ్. పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన ఈ ఆటో ఛార్జీలు.. నడిరోడ్డుమీద చెమటోడ్చి బతికే ఆటో డ్రైవర్ల ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని, అదే క్రమంల ప్రయాణపు బరువును మోస్తున్న సామాన్యుని నడ్డి విరవకుండా ఉండాలె అని ఆశిద్దాం. ఎందుకంటే.. ఈ మూడు చక్రాల బండ్ల మీద నడిచేది కేవలం ప్రయాణం గాదు, కోట్లాది బతుకుల పోరాటం కూడా..!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
