జీహెచ్ఎంసీ మేలుకో.. ప్రజాధనంతో ఆటలొద్దు! ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం ఇక సహించేది కాదు.. ప్రభుత్వ నిధులు.. ప్రభుత్వ ఆస్తులు.. ప్రజా సౌకర్యాలు.. ప్రతి అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన మొదలైంది. రికార్డుల్లో ఒకటి.. క్షేత్రస్థాయిలో మరొకటి ఉంటే ఆధారాలతో ప్రజల ముందుకు వస్తాం. అధికారులు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాధనం కాపాడటం జీహెచ్ఎంసీ బాధ్యత.. ప్రజలకు జవాబుదారీగా ఉండటం అధికారులు విధి!(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
- మహమ్మద్ సిరాజ్ అహ్మద్
Aaj Ki Baath
- Advertisement -
