Friday, March 29, 2024

Telangana

పార్కు మాయం..!

రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా శ్రీ సాయి నిలయ వెల్ఫేర్‌ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..? కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..? పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్‌..! ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్‌...

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

సంతోషా ఎంత ప‌నిచేస్తివి రా..

వెలుగు చూస్తున్న టానిక్ వైన్ షాపు అక్ర‌మాలు ఒక్క టానిక్ దుకాణాలకే ఎలైట్ లైసెన్స్ పెద్ద ఎత్తున పన్నలు ఎగ్గొట్టినట్లుగా గుర్తింపు గ‌త ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయిన యాజ‌మాన్యం ఎంపీ సంతోష్ కుమార్‌ ఉన్న‌ట్లు అధికారుల గుర్తింపు జీఎస్టీ అధికారుల దాడుల‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు ఎవ‌రీ ర‌వీంద‌ర్‌రావు..? మ‌రో క‌థ‌నంతో మీ ముందుకు.. టానిక్ స్కాం మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కుదిపేస్తోంది. స్వయంగా...

వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

వర్ష కాలంలో గతనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి.. విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్య లేకుండా సమన్వయం చేసుకోవాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి కాలం, వర్ష కాలంను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టడానికి హైదరాబాద్...

ప్రమాదం అంచున ప్రయాణం..

పరిమితికి మించి ఆటోలో తరలిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు నరకప్రాయంగా మారిన ప్రయాణం విద్యార్థుల ప్రాణాలతో కొంతమంది ఆటోడ్రైవర్లు చెలగాటమాడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి విద్యార్థు లను ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పరీక్షా సమయం దగ్గర పడుతుంది అని ఆలోచనతో అతివేగంతో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో...

ప్రభుత్వ సీలింగ్‌ భూమి మాయం..!

పేదల అవసరాలు ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్‌..? దర్జాగా ప్రహరీ గోడ, సీసీి కెమెరాల ఏర్పాటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం సీలింగ్‌ భూములను కేటాయించింది. ఆ భూములను కేటాయించిన వ్యక్తి, వారి వారసత్వం అనుభవించాలి. లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.ప్రభుత్వ భూమి నేరుగా కొత్త వ్యక్తి పేరుపై...

మాస్టర్ ప్లాన్ రోడ్డులో అపార్ట్‌మెంట్ నిర్మాణం

200 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్ర‌మ నిర్మాణం ద‌ర్జాగా క‌బ్జా చేసిన చింత వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి అండ్ టీం అనుమ‌తులు స‌ర్వే నెంబ‌ర్ 399లో.. నిర్మాణం స‌ర్వే నెంబ‌ర్ 398లో.. క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న లేకుండా హెచ్ఎండీఏ అనుమ‌తులా..! ముడుపుల‌కు దాసోహం అవుతున్న కొంద‌రు అధికారులు చోద్యం చూస్తున్న హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ అధికారులు.. అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికుల డిమాండ్‌ మనీ మేక్స్...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ లు త‌దిత‌రులు.. ఈ సందర్భంగా...

కాంగ్రెస్‌లోకి తీగల భుంలింగ గౌడ్

షుగర్ కేర్ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్ తీగల భుంలింగ గౌడ్ టిఆర్ఎస్ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ, టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మెదక్ జిల్లా...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -