Saturday, April 20, 2024

mlc

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్సీలు

హైదరాబాద్ : గవర్నర్‌ కోటాలో నియితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అవిూర్‌ అలీఖాన్‌ను శనివారం సచివాలయంలో సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరిని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమోదించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక...

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, అమీర్‌ అలీ ఖాన్‌ వీరిని మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశం సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్దం కావాలన్న అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌ రెడ్డి మార్క్‌ 18న వరకు నామినేష్లు.. 29న పోలింగ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి...

ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్‌ ఆమోదించారు. ఇటీవలే జరిగిన...

ఒక్క అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు

సీపీఐతో పొత్తు ఖరారైందని రేవంత్ రెడ్డి ప్రకటన కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదురినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం సూచనలతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి...

నిజామాబాద్ లో మీడియాతో కవిత ..

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టీకరణ వంద సీట్లతో హ్యాట్రిక్ కొడతామని కవిత వెల్లడి కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని వ్యాఖ్య తెలంగాణలో పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏ నేతను కదిపినా ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ లో...

గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్ హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు.. దాసోజు...

గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు.. దాసోజు శ్రవణ్, కుర్రా...

బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు..

నార్సింగి భూ వివాదంలో గుండు శ్రవణ్ ఫిర్యాదు.. ఈ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది.. నార్సింగి పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అప్పుడే వెలుగులోకి తెచ్చిన ఆదాబ్.. హైదరాబాద్ : నార్సింగ్ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో...

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితహైదరాబాద్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించా లంటూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు...

కడియం శ్రీహరికి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

ఒక సమావేశం ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర యువ నాయకులు.. జనగామ :భారాస రాష్ట్ర సమితి పార్టీ నియోజవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరు ప్రకటించిన అనంతరం తొలి సారిగా నేడు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ర్యాలీని విజయవంతం చేయడానికి మంగళవారం భ్రమరాంబ నాన్ ఏసీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -