Homeరంగారెడ్డిKeesaragutta | స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

Keesaragutta | స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

మహాశివరాత్రి పురస్కరించుకొని శనివారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి రాష్ట్ర ఐటి మినిస్టర్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రివర్యులు సతీ సమేతంగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.

Silk clothes offering by Duddilla Sridhar Babu at Keesaragutta Sri Ramalingeswara Swamy Temple
- Advertisement -
RELATED ARTICLES

Latest News