Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | క్రీడలతో పాటు రైతులనూ పట్టించుకోండి సార్!

Aaj Ki Baath | క్రీడలతో పాటు రైతులనూ పట్టించుకోండి సార్!

తెలంగాణను క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు రేవంత్. గచ్చిబౌలిలో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ప్రారంభం.. హైదరాబాద్ ను తిరిగి ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రస్థానంలో ఒక కీలక ముందడుగు! ఇది మంచిదే సార్.. కానీ రైతులను కాస్త పట్టించుకోండి సార్.. ఉద్యోగులు, విద్యార్థుల వ్యథలను కూడా ఓ కంట కనిపెట్టండి సార్..

  • ఓ సామాన్యుడి ఆవేదన..
- Advertisement -
RELATED ARTICLES

Latest News