కోరుట్లకు చెందిన హరిబాబును న*రికి చం*పిన దుండగులు
కొబ్బరి బొండాలు కొట్టే క*త్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై క*త్తులతో విచక్షణారహితంగా దా*డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృ*తి చెందినట్లు సమాచారం
హ*త్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హ*త్య కేసులో హరిబాబు నిందితుడు
ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు
బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హ*త్య పాత కక్షలే హ*త్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు
రాజా రాజేంద్ర చౌరస్తాలో హ*త్యతో కలకలం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
దుండగుల కోసం పోలీసులు గాలింపు
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Mu*der Case | నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హ*త్య
- Advertisement -
