Homeసాహిత్యంPoet | కవి అక్షరాలు.. భావి వెలుగులు..

Poet | కవి అక్షరాలు.. భావి వెలుగులు..

కవి కన్నీళ్లు(Poet’s Tears).. కన్నులు దాటిపోలేదు. సిరా చుక్కలై(Ink Drops).. తెల్ల కాగితాలను(White Papers) తడుపుతున్నాయి. ప్రతి అక్షరం బరువెక్కి.. చెప్పలేని వేదనగా పాఠకుల హృదయాలను(Hearts) నిశబ్దంగా తాకుతున్నాయి. ఎన్ని ఏళ్ల ఆవేదనో.. కాలంతో లేచి, అక్షరాలతో నడిచి, ప్రతి పేజీలో జ్ణాపకాల(Memories) ముద్రలుగా నిలుస్తున్నాయి. నిన్నటి బాధలు.. నేటి కవితలై.. రేపటి మనసులకు వెలుగులు అవుతున్నాయి

  • బాయికాడి నర్సింలు
- Advertisement -
RELATED ARTICLES

Latest News