Wednesday, February 11, 2026
Homeబిజినెస్Super Market | పద్మావతి సూపర్ మార్కెట్ ప్రారంభం

Super Market | పద్మావతి సూపర్ మార్కెట్ ప్రారంభం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం (Ibrahimpatnam Constituency) అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని అనాజ్‌పూర్ రోడ్‌(Anazpur Road)లో కొత్తగా ఏర్పాటుచేసిన పద్మావతి సూపర్ మార్కెట్‌(Padmavathi Super Market)ను ఆదివారం ఉదయం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ యువనేత (Congress Party Youth Leader) మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (Gaddi Annaram Agricultural Market Committee) చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

నిర్వాహకులు లింగం, శ్రీనివాస్‌తోపాటు స్థానిక నాయకులు పంది పెంటయ్య, పాలడుగు నాగార్జున, బుర్ర లింగం గౌడ్, సుర్వి పోచయ్య, అల్లి యాదయ్య, నర్సింహ, యాదయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News