Thursday, June 25, 2026
Homeరంగారెడ్డిJnnurm కాలనిలో నోవా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యములో హెల్త్ క్యాంప్.

Jnnurm కాలనిలో నోవా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యములో హెల్త్ క్యాంప్.

అబ్దుల్లాపూర్ మెట్టు JNNURM కాలనీలో శుక్రవారం నోవా కాలేజ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, ఉపసర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్ , వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, బుర్ర శీను, మొగుళ్ల జీవన్ రెడ్డి, దశరథ, రఘు యాదవ్, యాదయ్య, మంజుల, గ్రామ ప్రజలు , ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News