Homeఆదిలాబాద్Nirmal | అడిషనల్ డీజీపీతో నిర్మల్ జిల్లా కలెక్టర్ భేటీ..

Nirmal | అడిషనల్ డీజీపీతో నిర్మల్ జిల్లా కలెక్టర్ భేటీ..

శుక్రవారం నిర్మల్ జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్ ను, పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను బహూకరించారు.. అడిషనల్ డీజీపీని కలిసిన వారిలో కలెక్టర్ తో పాటు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News