Homeఆదిలాబాద్జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిసిఒ.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిసిఒ.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను, నూతన జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్రీనివాసరావు, కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం సాయంత్రం పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిసిఓ కు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News