Tuesday, May 19, 2026
Homeమహబూబ్‌నగర్‌Assurance | మీ ఎమ్మేల్యేగా, మీ GMR గా నేను మీకు మాట ఇస్తున్న

Assurance | మీ ఎమ్మేల్యేగా, మీ GMR గా నేను మీకు మాట ఇస్తున్న

  • తడిసిన ధాన్యాన్ని కల్లాల్లో ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది…జి. మధుసూదన్ రెడ్డి దేవరకద్ర శాసన సభ్యులు

అకాలవర్షాలకు అన్నదాతలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోళ్ల ప్రక్రియకు సబంధించి నిరంతరం జిల్లా కలెక్టరుగారితో,DSO తో, సివిల్ సప్లై DM గారితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న. కొందరు మిల్లు యజమానులు కావాలనే రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయం నా దృష్టికి వచ్చింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం తరపున ఒక గోదాం అద్దెకు తీసుకోని మరి సన్న రకం దొడ్డు రకం డాన్ 75 అనే కొత్తరకం వరి వంగడాల వడ్లను తరలిస్తున్నాం.

మా అధికారాలతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ,డైరెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల గన్ని బ్యాగుల కొరత లేకుండా చూస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు గోదాములకు తరలిస్తున్నారు. నేను మీకు మరోసారి హామీ ఇస్తున్న ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ధాన్యాన్ని చివరి గింజ వరకు సేకరించే బాధ్యత నాది

- Advertisement -
RELATED ARTICLES

Latest News