Homeఆదిలాబాద్Mancherial | మున్సిపల్ కార్యాలయంలో మేఘా రక్తదాన శిబిరం

Mancherial | మున్సిపల్ కార్యాలయంలో మేఘా రక్తదాన శిబిరం

మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ మరియు అన్ని డివిజన్ల కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల సహాయర్థం రెడ్ క్రాస్ వారి సహకారంతో మంచిర్యాల మున్సిపల్ కార్యలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.

Mancherial Mega Blood Donation Camp1

మేయర్ మాట్లాడుతూ మంచిర్యాల గౌరవ శాశన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు జిల్లాలోని తలసేమియా వ్యాధి గ్రస్థులకు రక్తపు నిల్వలు తక్కువ గా ఉన్నాయని రెడ్ క్రాస్ సొసైటీ గారి అభ్యర్తన మేరకు అన్ని డివిజన్ల కార్పొరేటర్ లు స్పందించి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం అభినoదనీయం అని తెలిచేసారు.

- Advertisement -
Mancherial Mega Blood Donation Camp 1

ఈ కార్యక్రములో మేయర్ గారితో పాటు, అన్ని డివిజన్ ల కార్పొరేటర్ లు, మున్సిపల్ కార్పొరేషన్ కమినర్ అన్వేష్, మున్సిపల్ అధికాలు, సిబ్బంది, కార్మికులు,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రేమ్ సాయి, కమిటీ సభ్యులు శంకర్ వర్మ, కిషన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News