Homeహైదరాబాద్‌Food Donation | పేదలకు అన్నదాన కార్యక్రమం..

Food Donation | పేదలకు అన్నదాన కార్యక్రమం..

  • మహాలయ పక్షాలను పురష్కరించుకుని నిర్వహణ..
  • టి. చంద్రశేఖర్ ఆర్ధిక సహకారంతో కార్యక్రమం..
  • శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు
  • పాలపర్తి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహణ..
Sri Akanksha Charitable Trust organized a food donation program for the poor during Mahalaya Paksha with financial support from T. Chandrasekhar. 2

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి.. టి. చంద్ర శేఖర్ ఆర్ధిక సహకారంతో మహాలయ పక్షాలను పురస్కరించుకుని పేదలకు అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. (food donation) తమ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము నిర్వహిస్తూ ఉంటామని, పితృ దేవతల పేరిట అన్న దానం చేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని, పితృ దేవతల ఆశీస్సులు తమపై ఎప్పుడు ఉంటాయని నమ్మకం ఉందని సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News