మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ లో ఎసిబి రైడ్స్..ACB Raids Yellampet Municipality
మున్సిపాలిటీ పరిధిలో వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి పట్టుబడినట్లు ఆరోపణలు..
ఓ నిర్మణం విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం..
వివరాలు తెలియాల్సి ఉంది.. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
