- ఇది చాలా దారుణం..
- ఆవేదన వ్యక్తం చేసిన కొండా సురేఖ..
నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆవేదన వ్యక్తం చేశారు.. ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారు.. నేను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి నాకు ఏం సంబంధం? పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది.. కడియం తన కూతురిని ఎంపీ చేసుకోలేదా? డీఎస్ ఇంట్లో రెండు పార్టీలు లేవా? నేను ఎలాంటి అవినీతి చేయలేదు..కనీసం నాతో మాట్లాడాల్సిందని కొండా సురేఖ తన ఆవేదన వ్యక్తం చేశారు..
- Advertisement -
