ముంచుకొచ్చింది.. మొంథా.. ముంచుతుంది… అంతా .. ఈ యేడు.. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో… తొలకరి పలకరించే తొలినాళ్లలో… రైతు పంట విత్తే సమయంలో.. ఆశించిన రీతిలో.. అంతగా వానల జాడ లేక.. కాలం మొఖం చాటేసింది.. అదునుకు చినుకులు పడకా… కాలం ఒకపరి… కనికరించకా… ఆదిలో ఆశలు కాటేసింది.. అష్ట కష్టాలకు ఓర్చి.. రైతన్నలు సాగుచేసిన పైరు, పంట.. ఇప్పుడు.. నోటికాడికి వచ్చే దశలో.. అకాల తుఫాన్ వర్షాలకూ.. అమాంతం ఆగం అయిపోతుంది.. పంటలు ఒక్కటే కాకుండా.. అపార ఆస్తి నష్టం అవుతుంది.. భారీ గా ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది.. తస్మాత్ జాగ్రత్త…! పొంచి ఉంది.. వానవరదల ప్రమాదం..
Collapse | ముంచుకొచ్చింది.. మొంథా.. ముంచుతుంది… అంతా
RELATED ARTICLES
- Advertisment -
