Sunday, April 19, 2026
Homeహైదరాబాద్‌Invitation | నూతన పార్టీ ఆవిర్భవ సభకు ఆహ్వానం.

Invitation | నూతన పార్టీ ఆవిర్భవ సభకు ఆహ్వానం.

శనివారం రోజు జూబ్లీహిల్స్ లోని ఎర్రగడ్డ డివిజన్ జాగృతి మహిళా నాయకురాలు మోనికా ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవితక్క ప్రకటించబోతున్న నూతన పార్టీ ఆవిర్భవ సభకు రావలసిందిగా మహిళలను బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం కి హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ధరణి రాణి. సీనియర్ నాయకురాలు గీత గౌడ్ రాణి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News