ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) కబడ్డీ అసోసియేషన్ (Kabaddi Association) ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ విభాగం ఎంపికల్లో ప్రతిభ(Talent) కనబరిచిన బాలుర జట్టు.. జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో ఆడటానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా జిల్లా జట్టు సభ్యులు.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె యువ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని సూచిస్తూ ఆల్ ది బెస్ట్(All The Best) చెప్పారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కమిటీ సభ్యులు ఆత్రం ధర్మారావు, ఆత్రం లింగారావు, టెకం చంద్రశేఖర్, సోమేశ్, పోర్కా దేవ్రా తదితరులు పాల్గొన్నారు.
Asifabad Mla | కబడ్డీ టీమ్‌ను అభినందించిన కోవ లక్ష్మి
By Aadab Desk
- Advertisement -
Previous article

