Homeసాహిత్యంWhy | నేనెందుకు ఓడిపోతున్నా?

Why | నేనెందుకు ఓడిపోతున్నా?

నేను (Iam) విద్యావంతుణ్ని(Educated). విజ్ఞానవంతుణ్ని కూడా(Even a wise man). నాకు అధికారులు తెలుసు (I Know Officers). అనధికారులూ తెలుసు. నాకు అడగడం (Asking) తెలుసు. చట్టాలు (Acts) తెలుసు. చుట్టాలూ తెలుసు. న్యాయం (Justice) తెలుసు. ధర్మం (Virtue) తెలుసు. నీతి తెలుసు. నిజాయితీ తెలుసు. ప్రజలు తెలుసు. ప్రజా ప్రతినిధులు తెలుసు. ప్రభుత్వలు కూడా తెలుసు. అయినా.. నేను.. అవినీతి వల్ల ఓడిపోతున్నానా?. అన్నీ తెలిసిన నాకే.. అన్యాయం జరుగుతోంది. సమాజం(Society)లో సమస్యల పరిష్కారం (Problem Solving) కోసం పనిచేసినవాణ్ని. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినవాణ్ని. అయినా.. నాకే అన్యాయం జరుగుతోంది. అందువల్ల.. ఇప్పుడు నేనేం చేయాలి? అని నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది. నీవు ఎందుకు ఓడిపోతున్నావని?. ఔను.. నేను ఎందుకు ఓడిపోతున్నా(Why am I losing?)?

  • డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు
- Advertisement -
RELATED ARTICLES

Latest News