Homeక్రైమ్ వార్తలుACB Raid | ఏసీబీ కి చిక్కిన హాస్టల్ వార్డెన్..

ACB Raid | ఏసీబీ కి చిక్కిన హాస్టల్ వార్డెన్..

  • రూ. 14 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం..
  • ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి..

ఖమ్మం బాయ్స్ హాస్టల్ (ఐటీడిఏ )చర్ల మండలం, సత్యనారాయణ పురం, ఎస్టీ హాస్టల్ లో వర్కర్ (కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ రూ. 14 వేలు లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీని అశ్రాయించారు. ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి, శుక్రవారం రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారు మూల ప్రాంతాల నుండి కూడా ఏసీబీ ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా దాడులు చేసి పట్టుకుంటున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News