Tuesday, June 16, 2026
Homeఆదిలాబాద్నేతకాని మహార్ సేవ సంఘం పత్రిక సమావేశం

నేతకాని మహార్ సేవ సంఘం పత్రిక సమావేశం

కేంద్రం లోని నేతకాని మహార్ సేవ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన నేతకానీ మహార్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి నేతకాని మహార్ సేవ సంఘం భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి రూపాయలు నిధులు ఇచ్చినందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు నేతకాని మహార్ సేవ సంఘం అభివృద్ధికి సహాయం చేసినందుకు నేతకాని కుటుంబాలు రుణ పడి ఉంటామన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News