Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | కత్తి పట్టిన విప్లవ గర్జన.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

Aaj Ki Baath | కత్తి పట్టిన విప్లవ గర్జన.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

మొఘలాయిల అన్యాయపు అణచివేతపై ధర్మగ్రహారమై మండిపడి, సామాన్య, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ రక్షణే శ్వాసగా, ప్రజారాజ్య స్థాపనే ధ్యేయంగా.. కత్తి పట్టిన విప్లవ గర్జన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. సామాన్యుడిని సైనికుడిగా, కోటల రక్షకుడిగా తీర్చిదిద్ది.. భువనగిరి నుండి గోల్కొండ దాకా తన శౌర్య పతాకాన్ని ఎగరవేసిన యుగపురుషుడు.. సామాజిక న్యాయం, ధీరత్వం, పోరాట పటిమలకు చిరునామాగా నిలిచి, తరతరాల చరిత్ర పుటల్లో వెలిగే ఆ బహుజన వీరుడి అమర శౌర్యం, త్యాగానికి శతకోటి ప్రణామాలు..!

  • ఆదాబ్ టీం
- Advertisement -
RELATED ARTICLES

Latest News